ప్రియమైన అందరికి, ఈ యేట మీ ఇంట సుఖ సంతోషపు జల్లులు కురవాలని.....
మీ ముంగిట లక్ష్మి కాంతులు వెదజల్లాలని......
మీ వాకిట పిల్ల పాపలతో, బంధు మిత్రులతో కళ కళలాడాలని... మనస్పూర్తిగా కోరుకుంటూ .....
మీకు, మీ కుటుంబ సభ్యులకు ...... "శ్రీ నందన నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"...
0 comments:
Post a Comment